Skip to content
లక్నోలో 65 ఎకరాల విస్తీర్ణంలో
ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో 65 ఎకరాల విస్తీర్ణంలో బీజేపీ ఓ అద్భత నిర్మాణాన్ని చేపట్టింది. కమలం ఆకృతిలో ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 232 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. లోటస్‌ సింబర్‌ ఆకృతిలో ఉండే స్థలంలో రాష్ట్ర ప్రెరణ స్థల్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ బీజేపీ ఏర్పాటులో ముఖ్యభూమికను పోషించిన పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ,…
తిరుమలలో రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. రూ. 300 టోకెన్‌ ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, సర్వదర్శనం టోకెన్‌ ఉన్న భక్తులకు మూడు నుంచి 5 గంటల సమయం పడుతున్నది. ఇక…
కాఫీని ఇలా కూడా వాడుకోవచ్చు
చలికాలంలో వేడి వేడి కాఫీ తాగితే అబ్బా… ఏముంటుంది కదా. శరీరం వెచ్చగా మారుతుంది. పని చేయడానికి కాఫి బూస్టింగ్‌ ఇస్తుంది. కాఫీని కేవలం తాగడానికే కాదండోయ్‌…చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగించవచ్చు. కాఫీపొడిలో కాస్తంత టీట్రీ నూనెను కలిపి చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వలన శరీరంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం బిగుతుగా మారుతుంది.…
స్వచ్చమైన మిరియాలను ఎలా కనిపెట్టాలి
మిరియాలను బ్లాక్‌ గోల్డ్‌ అంటారు. వీటిలో ఉండే ఔషధ గుణాల కారణంగా వీటి ధర అధికంగా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా కల్తీ చేస్తుంటారు. నకిలీ వాటితో వీటిని కలిపేస్తుంటారు. మరి ఔషధగుణాలున్న మిరియాలు అసలైనవో కాదో కనిపెట్టడం ఎలా. ఓరిజినల్‌ మిరియాలైతే గట్టిగా నొక్కితే పగిలిపోవు. చాలా గట్టిగా ఉంటాయి. అదే బొప్పాయి గింజలు…
ఒకే చోట 240 దేవాలయాలు… ఇండియాలో కాదండోయ్‌
ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయం ఏది అంటే గుర్తుకు వచ్చేది అంకోర్‌వట్‌ ఆలయం. అయితే, ఈ ఆలయానికి ఏమాత్రం తీసిపోని ఆలయం ఇండోనేషియాలో ఉంది. అదే ప్రంబనన్‌ ఆలయం. లక్షన్నర చదరపు మీటర్ల వైశాల్యంతో 150 అడుగుల ఎత్తైన గోపురాలతో 240కి పైగా ఉపాలయాలున్న ఆలయం ప్రంబన్‌. దీనిని 8వ శతాబ్దంలో సంజయ రాజవంశానికి చెందిన…